WGL: ఫార్మసీలో మందుల నిర్వహణకు సిబ్బంది ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్ విధానాన్ని పాటించాలని DMHO బి. రాజారెడ్డి సూచించారు. శనివారం రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని రికార్డులు, రిజిస్టర్లు, నివేదికలు, ల్యాబొరేటరీ, ఫార్మసీ గదులను పరిశీలించారు. ఎక్స్పైరీ తేదీ దగ్గరలో ఉన్న మందులను ముందుగా పంపిణీ చేయాలని సూచించారు.
తెలంగాణ
PHCలో DMHO ఆకస్మికంగా తనిఖీలు


