NZB: DMHO డా. బి. రాజశ్రీ ఆధ్వర్యంలో NCDలపై తక్కువ పనితీరు కనబరుస్తున్న ANMs, సూపర్‌వైజర్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ NCD స్క్రీనింగ్, ABHA నమోదు పూర్తి చేయాలని సూచించారు. గుర్తించిన హైపర్‌టెన్షన్, డయాబెటిస్ కేసులకు చికిత్స, ఫాలోఅప్ అందించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనితీరు మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
NCD పనితీరుపై సమీక్ష


