BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం వెండి జోడు సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి అలంకారమూర్తులను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: నేత్రపర్వంగా వెండి జోడు సేవ


