NGKL: అచ్చంపేట డివిజన్ పరిధిలోని ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల మండలాలకు రాజీవ్ మినీ స్టేడియాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్లు శాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. మూడు మండలాల్లో స్థల సేకరణ పూర్తయిందని, మిగతా మండలాలకు త్వరలో 5 ఎకరాల చొప్పున స్థలం సేకరిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఐదు మండలాలకు రాజీవ్ మినీ స్టేడియాలు'


