BHPL: కాటారం మండలం అడవిముత్తారంలో శనివారం సీసీఎస్, అడవిముత్తారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఒడిస్సా రాష్ట్రం చెందిన గంజాయి అక్రమ రవాణా చేస్తున్న దానం శశికృష్ణను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.70 వేలుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: 1.4 కిలోల గంజాయి పట్టివేత


