హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొనసాగుతున్న ఎర్రవల్లి రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవెల్లిలో భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు నేటికి 271వ రోజుకు చేరాయి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ రద్దు చేసి, రిజర్వాయర్‌ సామర్థ్యం తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నాయకులు, నిర్వాసితులు పెద్దఎత్తున దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.