కోనసీమ: సెప్టెంబరు 2న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని రాజోలు సీఐ సురేష్‌బాబు సూచించారు. రాజోలులో జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి, వేడుకల్లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ హోదాకు తగిన విధంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలపై పోలీసుల సూచనలు


