NLG: 70 ఏళ్లుగా పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు నేడు భూహక్కులు కల్పించామని, వారి కళ్లలో ఆనందం చూడటం జీవితంలో మర్చిపోలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతనకల్‌లో రైతులకు పట్టాల పంపిణీ అనంతరం మాట్లాడిన ఆయన, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తక్షణమే సమస్య పరిష్కరించి పట్టాలు అందజేసినట్లు గుర్తుచేశారు.
తెలంగాణ
VIDEO: రైతుల ఆనందం జీవితంలో మరిచిపోను: పొంగులేటి


