హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 10లోగా విత్తన వివరాలు నమోదు చేయాలి'

MNCL: సన్న రకం వరి వంగడాలు సాగు చేస్తున్న రైతులు విత్తన కొనుగోలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని తాండూర్ మండల వ్యవసాయ అధికారి సుష్మ శనివారం సూచించారు. సంబంధిత విత్తన డీలర్ల ద్వారా సెప్టెంబర్ 10లోగా వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నట్లు తెలిపారు.