AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డ్‌లో వేగవంతంగా డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇటీవల రూ. 6 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేష్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల బట్టి సరైన డ్రైనేజ్ సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. VMRDA నుంచి మంజూరైన నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శర వేగంగా డ్రైనేజ్ నిర్మాణ పనులు


