హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్తిడి గ్రామంలో పోలీసుల కార్డాన్ సెర్చ్

ASF: బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో పోలీసులు శనివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన గుడుంబా పానకం, బెల్లం నీటిని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.