భూపాలపల్లి జిల్లాలో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జస్టిస్ జీవన్ కుమార్ తెలిపారు. ఇరుపక్షాల అంగీకారంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు త్వరితగతిన సామరస్యపూర్వక న్యాయం అందుతుందని తెలిపారు.
తెలంగాణ
'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'


