KNR: శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి MCA స్పాట్ ప్రవేశాలు సెప్టెంబర్ 2న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రమాకాంత్ తెలిపారు. TGICET అర్హత సాధించిన, సాధించని అభ్యర్థులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 2న MCA స్పాట్ ప్రవేశాలు


