AKP: రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) పి.వి.ఎం. నాగజ్యోతి ఇటీవల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిన్లాండ్ విద్యా పర్యటనకు వెళ్లి వచ్చారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆమె, ఫిన్లాండ్‌లోని విద్యావిధానంపై సమగ్ర అధ్యయనం చేశారు. తన పరిశీలనలు, అనుభవాల ఆధారంగా ప్రాజెక్టును విజయవంతంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
విదేశాలలో జడ్పీ హైస్కూల్ టీచర్ ప్రతిభ


