హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా రాకేష్

MHBD: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామానికి చెందిన ఎనమాల రాకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండాల బిక్షం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, పివి రావు ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.