KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సొసైటీ కార్యాలయం, భవనాలను పరిశీలించి రైతులకు అందుతున్న సేవలు, సొసైటీ కార్యకలాపాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా పనిచేయాలన్నారు.
తెలంగాణ
పోరండ్ల సొసైటీని సందర్శించిన ఎమ్మెల్యే


