హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు కబ్జా యత్నానికి అడ్డుకట్ట

BHNG: రాజాపేట మండలం చల్లూరులో మల్లయ్య చెరువు కబ్జా యత్నం వెలుగులోకి రావడంతో రియల్‌ వ్యాపారులు వెనక్కి తగ్గారు. చెరువులో కొంత భాగాన్ని పూడ్చే ప్రయత్నాన్ని సర్పంచ్‌ భీమగాని రూప బాల నరసయ్యగౌడ్‌ అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. సర్వే నంబర్ల ప్రకారం సుమారు 21 ఎకరాల 7 గుంటల చెరువు శిఖం భూమి ఉందని అధికారులు గుర్తించారు.