NZB: ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బోధన్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. ముందస్తు సీట్ల రిజర్వేషన్ కోసం టీజీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రత్యేక బస్సుల్లో ఆగస్టు 31న ఒక్కరోజు మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు


