JGL: నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ
రేపు నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్ష


