హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బీమాపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి: సంగెపు బొర్రన్న

ADB: రాష్ట్ర ప్రభుత్వం రైతు భీమాపై స్పష్టత ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లాధ్యక్షులు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. శనివారం బజార్హత్నూర్ మండల కేంద్రంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భీమా గడువు ముగిసి, జిల్లాలో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకునేలా వెంటనే భీమా వర్తింపజేయాలని కోరారు.