హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ పర్యాటక ప్రచార పోస్టర్స్ ఆవిష్కరణ

ATP: ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రచార పోస్టర్స్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా కలెక్టరేట్‌లో గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయభాస్కర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.