NLG: చిట్యాల మండలం ఏపూర్‌లోని డీఈసీ కంపెనీ ఆవరణలో గోబర్ గ్యాస్ గుంతలో పడి ఆర్యన్ కుమార్ (2) అనే బాలుడు మృతి చెందాడని SI వెంకటరెడ్డి తెలిపారు. కంపెనీలో పనిచేస్తున్న మామయ్య ఇంటికి రాఖీ పండుగకు తల్లితో వచ్చిన బాలుడు, క్వార్టర్స్ పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మృతుని తండ్రి అజయ్ శనివారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి


