హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ సమావేశంలో రసాభాస

NRML: ఖానాపూర్ మున్సిపల్ సమావేశంలో రసాభాస నెలకొంది. బిల్లులపై అనుమానాలతో పలు శాఖల అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా, పలు బిల్లులను కాంగ్రెస్ కౌన్సిలర్లు తిరస్కరించారు. అధికారుల తీరుతో సమావేశం వాయిదా పడింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త తమను బెదిరిస్తున్నారంటూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.