హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు

NRPT: మక్తల్ పట్టణంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి, ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. క్రీడలపై ఆయనకున్న పట్టుదలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.