హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్‌ఐఆర్‌లో ఓటర్లకు నోటీసులు అందించాలి'

JGL: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, పకడ్బందీగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో సుమారు 40 వేల నో మ్యాపింగ్, 1.52 లక్షల అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత తెలిపారు.