BDK: కొత్తగూడెం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో గుర్తింపు సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్ నేత కృష్ణ విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలోనే కొత్త ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించి, లాభాలు ప్రకటించి 40 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమీల అమలులో ఆలసత్వం వహిస్తే పోరాటలకు సిద్ధం అవుతామని తెలిపారు.
తెలంగాణ
సింగరేణి లాభాల్లో 40% వాటా ఇవ్వాలి: TBGKS


