హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్చూరులో ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపు

BPT: పర్చూరు నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు మరియు ఓటరు గుర్తింపు కార్డుల సవరణల కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు బిఎల్‌వో (BLO) యార్లగడ్డ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ క్యాంపు ద్వారా 18 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.