హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ స్లాబ్ పనులు ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ స్లాబ్ నిర్మాణ పనులను సర్పంచ్ జోగు రమణమ్మ, సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ అంగన్వాడీ భవన నిర్మాణాన్ని అనేక హంగులతో నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యుడు జోగు వెంకటయ్య, యాజాష్ పాష పాల్గొన్నారు.