VSP: జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్‌సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ హేమావతి తెలిపారు. వెస్ట్ జోన్ జోనల్ కార్యాలయంలో వేలం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం పని దినాల్లో కార్యాలయంలోని పర్యవేక్షకులను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 5న బహిరంగ వేలం


