హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతి.?

NRPT: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడేళ్ల చిన్నారి మృతి కలకలం రేపింది. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఇవాళ తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకొచ్చినా సకాలంలో వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి, తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా కొద్దిసేపటికే మృతి చెందినట్లు తెలిపారు.