KMM: నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు బాగా చదువుకొని రాణించాలని వైరా మున్సిపల్ ఛైర్మన్ కాపా చంద్రకళ అన్నారు. శనివారం వైరాలో ఖమ్మంకు చెందిన 4, 5వ తరగతుల విద్యార్థినులు తేజస్విని, అక్షితలకు స్టడీ మెటీరియల్ కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నేటి బాలలే రేపటి పౌరులు: మున్సిపల్ ఛైర్మన్


