హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపదలో అండగా.. ఆర్థిక సాయంతో భరోసా

MBNR: చిన్నచింతకుంట మండలం ఎద్దులపురంలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకుని, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.