హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్-PG పరీక్షలకు పటిష్ట బందోబస్తు: CP

WGL: ఆగస్టు 30న నిర్వహించే NEET-PG-2026 పరీక్షలకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 163 BNSS సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కేంద్రాల 500 మీటర్ల పరిధిలో గుమిగూడడం, సభలు, ప్రచారాలు నిర్వహించడం జరగదని సీపీ తెలిపారు.