BHPL: గణపురం మండల కేంద్రంలో పరకాల–ములుగు ప్రధాన రహదారి, కోటగుళ్ల రహదారి వెడల్పును తగ్గించాలని కోరుతూ శనివారం షాపు యజమానులు ఎమ్మెల్యే జీఎస్ఆర్, సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. గత హామీ మేరకు పరకాల–ములుగు రహదారిని 100 నుంచి 80 అడుగులకు, కోటగుళ్ల రహదారిని 52 నుంచి 40 అడుగులకు తగ్గించాలని కోరారు.
తెలంగాణ
'రోడ్ల వెడల్పు తగ్గించాలని వినతి'


