NTR: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్, బీఎల్ఏ 2 ఫారం సెవెన్ సమీక్షా సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పోలే శాంతి హాజరై బీఎల్ఏ 2 సభ్యులకు ఫారం సెవెన్ ప్రాముఖ్యతను వివరించారు. ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, యశోద సుందర్ రావు, వెలగ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విసన్నపేటలో బీజేపీ ఫారం సెవెన్ సమీక్ష


