సత్యసాయి: కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారం నిక్షేపాల కోసం హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించినట్లు సమాచారం. హెలికాప్టర్ పలుమార్లు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. బంగారం తవ్వకాల కోసం భూభాగాన్ని పరిశీలించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే సర్వేకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బంగారం కోసం హెలికాప్టర్‌తో సర్వే..!


