హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగా ఎఫెక్ట్..RTCకి లాభాల పంట

WGL: రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆగస్టు 26 నుంచి 28 వరకు 12,52,897కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.8,62,41,648 ఆదాయం సాధించినట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం సోమరాజు భవాని ప్రసాద్ వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో 15,44,158మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.