హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల ర్యాలీ

ELR: నూజివీడు పట్టణంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. యుటిఎఫ్ నేత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు నేడు కొత్తగా ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టడం దారుణం అన్నారు. ఎలిజిబిలిటీ టెస్ట్ తక్షణమే రద్దు చేయాలన్నారు.