హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌ పిలుపు

KRNL:  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు యువత, Gen Zతో పాటు అనుభవజ్ఞులు ముందుకు రావాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు బోయ పిలుపునిచ్చారు. యువత కొత్త ఆలోచనలతో, అనుభవజ్ఞులు తమ అనుభవంతో ప్రజా సమస్యలపై పనిచేయాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్‌ 15లోగా జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.