MNCL: ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలలో సీఎఫ్ఎల్ సిబ్బంది చైతన్యం తీసుకువస్తున్నారని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీఏ పీడీ కిషన్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో విడ్స్, సీఎఫ్ఎల్ సిబ్బంది రూపొందించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. ప్రజలలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ
'ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు'


