SRPT: హుజూర్‌నగర్‌లో జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల జిల్లా స్థాయి మెగా మోడ్రన్ కబడ్డీ టోర్నీ ప్రారంభమైంది. కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛాలెంజర్ ట్రోఫీ, మోర్తాల నాగిరెడ్డి టోర్నీలో 25 జట్లు పాల్గొన్నాయి. కుంభం రాంరెడ్డి టోర్నీని ప్రారంభించగా, పలువురు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ
అండర్-17 బాలికల కబడ్డీ టోర్నీ ప్రారంభం


