ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది. శుభకార్యాలు, వీకెండ్ కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ నిండిపోయింది. బస్సు రాగానే సీటు కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. గత రెండు గంటలుగా బస్సు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్


