హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నందిగామలో ఉచిత ఆధార్ అప్‌డేట్'

NTR: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ వేదికగా ప్రత్యేక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను ఇక్కడ ఉచితంగా సవరించుకునే అవకాశం ఉంది. ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు సూచించారు.