హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

NZB: మామిడిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి శిక్షణ శిబిర ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన ఎన్. సాత్విక, డీ. నిత్యశ్రీ, ఆర్‌. విశాల్, కే. లక్షిత్‌లను సర్పంచ్‌ కూన లతా సాగర్‌ పాఠశాల సిబ్బందితో కలిసి అభినందించి సత్కరించారు. లక్షిత్‌ నందిగామ, సాత్విక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.