హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ ట్యాంకును పరిశీలించిన ఆర్టీవో

NTR: ఏ.కొండూరు మండలంలోని గ్రామాల ప్రజలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తున్న రెడ్డిగూడెం (M) కుదప గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఆర్డీవో కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ ఎక్కి, ట్యాంక్ పరిస్థితి, పరిశుభ్రత, నీటి నిల్వ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్డీవో సమక్షంలోనే వాటర్ ట్యాంక్ నుంచి నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయించారు.