అన్నమయ్య: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని KDR రూరల్ CI శ్రీనివాసులు, SI చిన్నరెడ్డప్ప సూచించారు. మండపాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేయాలని, రాత్రి 10 తర్వాత అధిక శబ్దం, డీజేలు, రాజకీయ ప్రచారం, జూదం, మద్యం, బలవంతపు విరాళాలు నిషేధమన్నారు. పోలీసుల సూచించిన మార్గాల్లోనే ఊరేగింపు, నిమజ్జనం నిర్వహించాలని, పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'


