GDWL: ధరూర్‌లోని గార్లపాడు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ హనుమంతు, నాయకులు సురేందర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే నివాళి


