హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటి ప్రచారంలో టీడీపీ

NDL: కల్లూరు అర్బన్ 31వ పరిధిలో నాగులకట్ట, మంగళగిరి ప్రాంతాల్లో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కూటమి రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు.