MLG: ఆలిండియా సివిల్ సర్వీసెస్ క్రీడా జట్టు ఎంపిక పోటీలు సెప్టెంబర్ 3న నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి డి. రామ్మోహన్ తెలిపారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ తదితర క్రీడల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు సెప్టెంబర్ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సివిల్ సర్వీసెస్ క్రీడా జట్టు ఎంపిక పోటీలు


