NLG: మిర్యాలగూడలో సెప్టెంబర్ 3న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యటన నేపథ్యంలో BRS కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే కేటీఆర్ పర్యటన అని వారు తెలిపారు. రైతులకు సాగునీరు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ
కేటీఆర్ పర్యటనకు సన్నాహక సమావేశం


